గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

75చూసినవారు
గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే
మదనపల్లె పట్టణంలో ఆదివారం పలు ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పెంచుపాడు రోడ్డులోని సాయి ఆలయంలో బాలు, హరిబాబు గురుపౌర్ణమి సందర్భంగా శిరిడి సాయి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే షాజహాన్ బాష హాజరయ్యారు. భక్తులకు ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వెంట వాల్మీకి సంఘం నాయకులు విజయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్