చాపాడు: నేలమట్టమైన వరి.. ఆందోళనలో రైతన్నలు

79చూసినవారు
చాపాడు మండలం విశ్వనాథాపురం గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న వరి పంట ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నేలకు ఒరిగింది. నేలమట్టం అయిన వరి పంటను చూసి రైతులు దిగుబడి తగ్గి నష్టం వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారాన్ని అందించవలసినదిగా రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్