మైదుకూరు: రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుపై వినియోగదారులను చైతన్యవంతులను చేయాలి

57చూసినవారు
మైదుకూరు: రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుపై వినియోగదారులను చైతన్యవంతులను చేయాలి
రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుపై వినియోగదారులను చైతన్యవంతులను చేయాలని విద్యుత్తు శాఖ ఎస్ఈ ఎస్. రమణ అధికారులకు సూచించారు. శుక్రవారం మైదుకూరులోని విద్యుత్ డివిజన్ అధికారులతో సమీక్షించారు. కిలోవాట్ పై రూ. 30 వేలు, 2 కిలోవాట్లకు రూ. 60 వేలు, 3 కిలోవాట్లకు రూ. 78 వేలు రాయితీ ఉంటుందని, మిగిలిన మొత్తానికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణం ఇస్తుందనే విషయాన్ని వినియోగదారులకు వివరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్