ఖాజీపేట: చేతుల శుభ్రతతో వ్యాధులు దూరం

77చూసినవారు
ఖాజీపేట: చేతుల శుభ్రతతో వ్యాధులు దూరం
ఖాజీపేట బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ చేతుల పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు అవగాహన కల్పించబడింది. మండల విద్యాశాఖ అధికారి సత్య నాగరాజు మాట్లాడుతూ, చేతులను ప్రతిరోజు శుభ్రంగా కడుక్కోవడం వల్ల వ్యాధికారక క్రిములు తొలగిపోతాయని, తినడానికి ముందు మరియు బాత్‌రూమ్‌కు వెళ్లిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు.

సంబంధిత పోస్ట్