కలికిరిలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమం

76చూసినవారు
కలికిరిలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమం
పీలేరు వయా మదనపల్లె జాతీయ రహదారి నిర్మాణ సంస్థ జీ. ఆర్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో.. కలికిరిలో స్వచ్చతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ చైర్మన్ బిస్సే గౌడ, ప్రాజెక్టు డైరెక్టర్ నాగేంద్ర బాబు అధ్యక్షతన సంస్థ కార్మికులు, అధికారులు కలిసి గురువారం కలికిరి క్రాస్ రోడ్డులో గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసారు. ప్రాంతమంతా శుభ్రం చేసారు. అనంతరం పరిశుభ్రత పై ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్