కేంద్ర ప్రభుత్వ పథకాలతో పేదరిక నిర్మూలన సాధ్యం

1925చూసినవారు
కేంద్ర ప్రభుత్వ పథకాలతో పేదరిక నిర్మూలన సాధ్యం
కేంద్ర ప్రభుత్వ పథకాలతో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, పేదల అభ్యున్నతే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని సరిమడుగు గ్రామం నందు జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర నందు బిజెపి పీలేరు అసెంబ్లీ కన్వీనర్ పొత్తూరి శ్రీకాంత్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం లేని భారతదేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శతవిధాల ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్