ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కు సత్యారెడ్డి ఘన స్వాగతం

1548చూసినవారు
రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పులి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కి వాల్మీకి పురం మండలంలో శుక్రవారం ఎర్తావాండ్లపల్లి నుండి వాల్మీకిపురం వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ తో ఘనంగా స్వాగతం పలికారు. నల్లారి కిషోర్ మండల పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్