సత్యమ్మ తల్లి సేవలో పీలేరు ఎమ్మెల్యే

73చూసినవారు
సత్యమ్మ తల్లి సేవలో పీలేరు ఎమ్మెల్యే
వాల్మీకిపురం మండలం గండబోయినపల్లిలో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లి సేవలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో.. మంగళ వాయిద్యాలతో వేద పండితుల వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాలా త్రిపుర సుందరి దేవీ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్