చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

58చూసినవారు
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని డీఎస్పీ మురళీధర్ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో ఆదివారం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో 6వ జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు శివశంకర్ రెడ్డి, రసూల్, సలీం, బాషా, న్యాయవాది రమేష్, శ్రీనివాసులు, సాయిబాబా, అబ్దుల్, తైక్వాండో కోచ్ లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్