పులివెందులలో చోరీల నివారణకు కరపత్రాల పంపిణీ

77చూసినవారు
పులివెందులలో చోరీల నివారణకు కరపత్రాల పంపిణీ
పులివెందులలో జరుగుతున్న వరుస చోరీల నివారణకు కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నట్లు అర్బన్ సీఐ జీవన్ గంగానాథ బాబు పేర్కొన్నారు. శనివారం పులివెందుల పోలీస్ స్టేషన్లో సీఐ జీవన్ గంగానాథ బాబు, ఎస్ఐ నారాయణలు చోరీల నివారణకు ముద్రించిన కరపత్రాలను మహిళా పోలీస్ ద్వారా విడుదల చేసి ప్రజలకు పంపిణీ చేశారు. సీఐ మాట్లాడుతూ.. వీధులలో ఎవరైనా అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్