పులివెందుల: స్వయంకృషికి అంబేడ్కర్ నిలువెత్తు నిదర్శనo

76చూసినవారు
డా. బీఆర్. అంబేడ్కర్ 68వ వర్ధంతిసందర్భంగా శుక్రవారం పులివెందులలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్  ధృవకుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వయం కృషి, స్వీయ ప్రతిభకు
అంబేడ్కర్ నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. కుల వ్యవస్థ నిర్మూలన కోసం జీవితాంతం కృషి చేశారని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్