AP: వచ్చే ఏడాది (2025)కి సంబంధించి సాధారణ, ఆప్షనల్ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం 23 సాధారణ, 19 ఆప్షనల్ హాలిడేలు ఉన్నాయి. 23 సాధారణ సెలవుల్లో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం వంటి పండుగలు ఆదివారం వస్తున్నాయి. 19 సెలవులు మాత్రమే ఉద్యోగులకు లభించనుంది. ఆప్షనల్ హాలీడేస్‌లో ఈద్-ఏ-గదిర్, మహాలయ అమావాస్య వేడుకలు ఆదివారం వచ్చాయి.