పులివెందుల: ఆరోగ్య కార్యకర్తలకు టార్చ్ లైట్ లు పంపిణీ

82చూసినవారు
పులివెందుల: ఆరోగ్య కార్యకర్తలకు టార్చ్ లైట్ లు పంపిణీ
పులివెందులలోని బాకరాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యాధికారి శాంత కుమార్ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలకు టార్చ్ లైట్ పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ప్రతి శుక్రవారం నాడు ఫ్రైడే - డ్రైడే సందర్బంగా ప్రతి ఇంటిని సందర్శించి ఇంటి లోపల నీరు నిల్వాలుంచిన పాత్రాలలో టార్చ్ లైట్ ను ఉపయోగించి లార్వాను గుర్తించాలని, లార్వా ఉన్న నీటిని తొలగించి అబేట్ పిచికారి చెయ్యాలన్నారు.

సంబంధిత పోస్ట్