పులివెందుల: పారదర్శకంగా మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ"

62చూసినవారు
పులివెందుల: పారదర్శకంగా మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ"
మద్యం షాపులకు సంబంధించి పారదర్శకంగా టెండర్ల పక్రియ నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డి తెలిపారు. శనివారం రాత్రి స్థానిక ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ. ఈనెల 1న మద్యం షాపులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగిందన్నారు. పులివెందుల ప్రాంతంలోని పలు మండలాలకు 16 షాపులకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్