టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించిన బత్యాల

55చూసినవారు
పెనగలూరు మండలం ఓబిలి గ్రామంలో టిడిపి మండల సీనియర్ నాయకులు హబీబుల్లా ఏర్పాటు చేసిన టిడిపి నూతన కార్యాలయాన్ని సోమవారం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల రాయుడు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. పీర్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీర్ల కొట్టం కమిటీ సభ్యులు శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్