హెడ్ కానిస్టేబుల్ ఖాదర్ వలీ ప్రశంసా పత్రం

68చూసినవారు
హెడ్ కానిస్టేబుల్ ఖాదర్ వలీ ప్రశంసా పత్రం
ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న షేక్ ఖాదర్ వల్లి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజంపేట సబ్ కలెక్టర్ నిధియా దేవి చేతుల మీదుగా గురువారం ప్రశంసా పత్రం అందుకున్నారు. తన విధులను అంకితభావంతో పనిచేస్తూ గతంలో 80 సార్లు నగదు అవార్డు, నాలుగు సార్లు సేవా పత్రాలను అందుకున్నాను అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రశంసా పత్రం అందుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్