బ్రహ్మంగారి మఠం నిర్మాణానికి 12, 116 రూపాయల విరాళం

78చూసినవారు
బ్రహ్మంగారి మఠం నిర్మాణానికి 12, 116 రూపాయల విరాళం
చిట్వేలి మండలం కె. కందులవారి పల్లికి చెందిన కందుల కొత్తపెద్దన్న గారి గుండయ్య నాయుడు కుమారుడు రాణా ప్రతాప్, కుటుంబసభ్యులు శుక్రవారం చిట్వేలి మండలంలో నూతనముగా నిర్మిస్తున్న బ్రహ్మంగారి మఠం నిర్మాణమునకు 12, 116 రూపాయలు విరాళంగా అందజేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికి వీరబ్రహ్మేంద్ర స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నామని ఆలయ ధర్మకర్త కట్టా రామమోహన్ నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్