శ్రీ రామాలయం నిర్మాణానికి 5లక్షల రూపాయలు విరాళం

83చూసినవారు
శ్రీ రామాలయం నిర్మాణానికి 5లక్షల రూపాయలు విరాళం
ఆధ్యాత్మిక భావనలు సమాజంలో పెరిగినప్పుడు ప్రజల్లో అసమానతలు, సమస్యలు తగ్గుతాయని టిడిపి యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి అన్నారు. ఓబులవారి పల్లి మండలం అమృత వారి పల్లి లో రామాలయం నిర్మాణానికి శుక్రవారం ఐదు లక్షల రూపాయలు భారీ విరాళాన్ని ఆయన గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్, అమృత వారి పల్లి గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్