రైల్వే కోడూరు: మహిళలు ఆర్థికంగా ఎదగాలి

61చూసినవారు
రైల్వే కోడూరు: మహిళలు ఆర్థికంగా ఎదగాలి
కెనరా బ్యాంక్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ సహకారంతో రైల్వే కోడూరు గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. మహిళలకు మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ నందు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని గురువారం కెనరా బ్యాంక్ మేనేజర్ నందిని, వెలుగు ఎపిఎం వసుంధర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని, శిక్షణా కార్యక్రమాలను మహిళలు వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్