సమయపాలన పాటించని సచివాలయం ఉద్యోగులు

77చూసినవారు
సచివాలయంలో ఉద్యోగులు లేకున్నా విరామం లేకుండా సచివాలయ ఫ్యాన్లు తిరుగతున్నాయి. ఓబులవారిపల్లి మండలం పెద్దఓరంపాడు గ్రామపంచాయతీ సచివాలయం ప్రజల అవసరాలకు సచివాలయంలో సచివాలయం ఉద్యోగులు కనిపించరు. సచివాలయ ఉద్యోగులు లేకపోయినా సచివాలయంలోని ఫ్యాన్లకు విరామం లేదు. సచివాలయ ఉద్యోగుల తీరు మారకున్నా రాజకీయ నాయకులు సచివాలయ ఉద్యోగులకి పత్తాసు పలుకుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్