రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

79చూసినవారు
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
కోడూరు మండలం, ఓబనపల్లి గ్రామ పంచాయతీ నందు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి , ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్