చెన్నయ్యగారిపల్లిలో దీపావళి సంబరాలు చేసుకున్న తెదేపా నాయకులు

77చూసినవారు
చెన్నయ్యగారిపల్లిలో దీపావళి సంబరాలు చేసుకున్న తెదేపా నాయకులు
నందలూరు మండలం చెన్నయ్య గారి పల్లిలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డిని వారి స్వగృహం నందు నందలూరు మండల సర్పంచులు, ఎంపీటీసీలు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గురువారం దీపావళి సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ శేఖర్ రెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్