సుండుపల్లె ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఎం శ్రీనివాసులు

77చూసినవారు
సుండుపల్లె ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఎం శ్రీనివాసులు
సుండుపల్లి ఎస్సైగా ఎం శ్రీనివాసులు గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తూ సాధారణ బదిలీల భాగంగా సుండుపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా నూతన ఎస్సై ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ పేకాట జూదం అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్