రాయచోటి: భవన కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

55చూసినవారు
రాయచోటి: భవన కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్ర, సలీం భాష డిమాండ్ చేశారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్ వద్ద ఎఐటియుసి రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు కోటి రూపాయలు సంక్షేమ నిధికి అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్