లైన్మెన్ శంకర్ కు ఉత్తమ అవార్డు

68చూసినవారు
లైన్మెన్ శంకర్ కు ఉత్తమ అవార్డు
తంబళ్లపల్లిలోని విద్యుత్ శాఖలో లైన్మెన్ శంకర్ నిరంతర సేవ ప్రతిఫలమే ఉత్తమ లైన్మెన్ అవార్డు దక్కినట్లు లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ తో పాటు, విద్యుత్ సిబ్బంది ప్రశంసల జల్లు కురిపించారు. 78 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం సర్కిల్ పరిధిలో శంకర్ అవార్డు సాధించడం మండలానికి ఆదర్శమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని అవార్డులు సాధించాలని 327 యూనియన్ సభ్యులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు కొనియాడారు
Job Suitcase

Jobs near you