శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు

65చూసినవారు
శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు
శ్రావణమాసం పురస్కరించుకొని రెండవ శనివారం భక్తులు పెద్దమండ్యంలో నూతనంగా వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు పొటేతారు. ఉదయం స్వామి వారికీ అభిషేకం, అలంకరణ సేవ జరిగింది. స్వామి వారికీ సేవ అనంతరం కత్తి నాగరాజు - భాగ్యలక్ష్మి దంపతులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శనివారం రాత్రంతా కోలాటం, భజనలు ఉన్నాయని ఆలయ సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్