రామసముద్రం పోలీస్ స్టేషన్లో పంద్రాగస్టు వేడుకలు

58చూసినవారు
రామసముద్రం మండల వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ చంద్రశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయన మాట్లాడుతూ. ఎందరో మహానుబావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. దేశానికి త్యాగమూర్తుల చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్