వరలక్ష్మిఅమ్మవారి కి ఘనంగా పూజలు

67చూసినవారు
వరలక్ష్మిఅమ్మవారి కి ఘనంగా పూజలు
పెద్దమండ్యం నందు వరాల లక్ష్మి వరలక్ష్మి వేడుకలు ఉపవాసం తో స్త్రీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం 5: 57 నుండి 8: 14 వరకు సింహ లగ్నం నందు పూజలు నిర్వహించడం జరిగింది. కొంతమంది స్త్రీలు వృచ్చిక లగ్నం మధ్యాహ్నం 12: 50- 3: 08 వరకు, కుంభ లగ్నం సాయంత్రం 6: 55 - 8: 22 వరకు , వృషబ లగ్నo నందు రాత్రి 11: 22 - 1: 18 am అమ్మవారి కి పూజలు చేయనున్నారు. పూజ అనంతరం స్త్రీలు ఉపవాసం తీర్చుకొనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్