రాష్ట్ర స్థాయిలో మెరిసిన ముదివేడు విద్యార్థులు

70చూసినవారు
రాష్ట్ర స్థాయిలో మెరిసిన ముదివేడు విద్యార్థులు
ఏలూరు జిల్లా చింతలపూడిలో జరిగిన రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తరపున ముదివేడు ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాఠశాల కమిటీ చైర్మన్ బావజాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం బాబు, పోటీలో పాల్గొన్న వారికి శుక్రవారం సర్టిఫికెట్ ప్రధానం చేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్