తంబళ్లపల్లెలో సుజాత నామినేషన్

78చూసినవారు
బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా ములకలచెరువు మండలం సోంపల్లెకు చెందిన కె. సుజాత గురువారం నామినేషన్ వేశారు. నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి రాఘవేంద్రకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్