పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

50చూసినవారు
పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పాల్వాయి గేట్ గ్రామంలో టీడీపీ ఏజెంట్ శేఖగిరిరావుపై పిన్నెల్లి సోదరులు దాడి చేసిన కేసులో పోలీసులు గతంలో హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్