జనసేనకు మరో కీలక పదవి

71చూసినవారు
జనసేనకు మరో కీలక పదవి
జనసేనకు మరో కీలక పదవి దక్కింది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని జనసేన పార్టీకి కేటాయించారు. ఇటీవల అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌కు అవకాశం రాగా.. రెండో కీలక స్థానమైన ఏఏజీ పదవిని జనసేనకు ఇచ్చారు. జనసేన లీగల్ వ్యవహారాల సలహాదారు సాంబశివ ప్రతాప్‌కు ఈ పదవి దక్కింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్