ఏపీకి మరో పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారి

571చూసినవారు
ఏపీకి మరో పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారి
ఏపీకి మరో పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారి రాబోతున్నారు. ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి రవికృష్ణ కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. ఆయన తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు. రవికృష్ణ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనను సొంత క్యాడర్ ఏపీకి పంపేందుకు ప్రతిపాదనల్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఏపీకి వస్తున్న రవికృష్ణకు కీలక బాధ్యతలుు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్