ఈ నెల 17న ఏపీ కేబినెట్ భేటీ

62చూసినవారు
ఈ నెల 17న ఏపీ కేబినెట్ భేటీ
ఈ నెల 17న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశం కానున్నారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే పలు బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. అలాగే పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్