విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ ... ఆ కేసులో జైలుకేనా..?

76చూసినవారు
విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ ... ఆ కేసులో జైలుకేనా..?
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కారణమని విమర్శలు వచ్చాయి. అయితే అప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో వారి జోలికి వెళ్లలేదు. ఆ కేసులో ఇప్పుడు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదని టీడీపీ నేతలు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్