AP: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి అదనంగా ఆన్లైన్ లో బోధన అందించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఐఐటీ మద్రాస్ లోని ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆన్లైన్ తరగతుల నిర్వహణ చేపట్టింది. దీనికి 'విద్యాశక్తి' ఈవెంట్‌గా పేరు పెట్టింది. ప్రస్తుతం గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.