జమిలి అమల్లోకి వచ్చినా.. ఏపీలో 2029లోనే ఎన్నికలు: సీఎం చంద్రబాబు

85చూసినవారు
జమిలి అమల్లోకి వచ్చినా.. ఏపీలో 2029లోనే ఎన్నికలు: సీఎం చంద్రబాబు
దేశంలో జమిలి ఎన్నికలు అమల్లోకి వచ్చినా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 'వన్ నేషన్ - వన్ ఎలక్షన్' విధానానికి ఇప్పటికే మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు రానున్నాయని, తామే అధికారంలోకి వస్తామంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. జమిలిపై వైసీపీ నాయకులకు అవగాహన లేదని, అందుకే ఏదిపడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్