గొర్రెలకు వచ్చే ప్రధాన వ్యాధులలో నీలి నాలుక వ్యాధి ఒకటి. ఈ వ్యాధి సోకిన గొర్రెలకుగొర్రెలకు ముఖం వాపుతో పాటు పుండ్లు ఏర్పడతాయి.ఏర్పడతాయి. గొర్రె మూతి, పెదవులు,పెదవులు, చిగుళ్లు, నాలుక వాపుతో పాటు వీటిపై కూడా పుండ్లు ఏర్పడతాయి.ఏర్పడతాయి. తీవ్రమైన జ్వరం కూడా ఉంటుంది. గొర్రెల షెడ్ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యాధి సోకితే యాంటి బయాటిక్బయాటిక్ మందులు వాడాలి. మేతను మేయలేవుమేతను మేయలేవు కాబట్టి మరణమప్పును తగ్గించడానికి అంబలితోమరణమప్పును తగ్గించడానికి అంబులితో పాటు రాగి గంజిని అందించాలి.