పెళ్లైనా నాలుగు రోజులకే భర్తను హత్య చేసిన భార్య..

63చూసినవారు
పెళ్లైనా నాలుగు రోజులకే భర్తను హత్య చేసిన భార్య..
పెళ్లయిన నాలుగో రోజునే భర్తను భార్య హత్య చేసిన ఘటన గుజరాత్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే పాయల్ అనే యువతి కల్పేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఇది ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో బలవంతంగా వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. ఈ క్రమంలో పాయల్ తన లవర్‌తో కలిసి భర్తనే హతమార్చింది. పాయల్‌పై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు తమ దైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్