'నిరుద్యోగంలో 24 శాతంతో ఏపీ అగ్రస్థానంలో ఉంది'

58చూసినవారు
'నిరుద్యోగంలో 24 శాతంతో ఏపీ అగ్రస్థానంలో ఉంది'
నెల్లూరులో ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. ఆక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు. 'దేశంలో అందరు సీఎంల కంటే జగన్‌ వద్దే ఆస్తులు ఎక్కువ. నిరుద్యోగంలో 24 శాతంతో ఏపీ అగ్రస్థానంలో ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తాం. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులను కొట్టేశారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్