AP: డీఈఈల పదోన్నతులకు లైన్ క్లియర్!

70చూసినవారు
AP: డీఈఈల పదోన్నతులకు లైన్ క్లియర్!
AP: జలవనరుల శాఖలో ఇంజనీరింగ్ అధికారుల పదోన్నతులకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు తెలుస్తోంది. సీనియారిటీ విషయంలో ఇంజనీరింగ్ అధికారుల మధ్య వివాదాలు తలెత్తి న్యాయ పోరాటాలు చేస్తున్న తరుణంలో మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులతో సమీక్షించారు. త్వరలోనే పదోన్నతులు కల్పించించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్