ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీశారు: చంద్రబాబు (వీడియో)

83చూసినవారు
AP: వైసీపీ పాలనలో విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక వ్యక్తి మీద ధ్వేషం వల్ల పూర్తి వ్యవస్థ నాశనం అయిందన్నారు. శనివారం ఏపీ సచివాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీసింది. పెట్టుబడులు రాలేదు. ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయి. ఒకసారి తప్పు జరిగింది. అది మళ్లీ జరగదు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కావని దావోస్ వేదికగా ప్రపంచస్థాయి సంస్థలకు వివరించాను.’ అని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్