టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది.
2024 జట్టు ఇదే..
జైస్వాల్ (IND) బెన్ డక్కెట్, జోరూట్ (ENG), రచిన్ రవీంద్ర (NZ), హారీ బ్రూక్ (ENG), కమింద్ మెండిస్ (SL), అలెక్స్ కేరీ (AUS), మాట్ హెన్రీ (NZ), బుమ్రా (కెప్టెన్) (IND), హేజిల్‌వుడ్ (AUS), కేశవ్ మహరాజ్ (RSA).