మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించిన బంగ్లాదేశ్‌ ప్రధాన సలహాదారు

73చూసినవారు
మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించిన బంగ్లాదేశ్‌ ప్రధాన సలహాదారు
భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కి బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్‌ యూనస్‌ నివాళులర్పించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు బరిధరాలోని హైకమిషన్‌ కార్యాలయానికి చేరుకున్న యూనస్‌ను భారత హైకమిషనర్‌ ప్రణయ్ కుమార్‌ వర్మ ఆహ్వానించారు. మన్మోహన్‌ సింగ్‌ చిత్రపటానికి యూనస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైకమిషన్‌లోని సంతాప పుస్తకంలో తన సంతాప సందేశాన్ని రాశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్