శ్రీరామనవమి పండగ సదర్భంగా భద్రాచలం రాములోరి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వెళ్తుంటారు. ఈ క్రమంలో వారికి APSRTC ఊరట కల్పించింది. భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్లు తెలిపింది. రాజమండ్రి డిపో నుంచి భద్రాచలానికి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.