టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షురాలిపై కేసు నమోదు (వీడియో)

79చూసినవారు
AP: టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మిపై కేసు నమోదైంది. గత నెలలో సర్వసిద్ధి అనంత లక్ష్మి అనకాపల్లికి చెందిన కొత్తూరు నరేంద్రను గాజువాక పోలీస్ స్టేషన్‌లో సీఐ ముందే చెప్పుతో కొట్టారు. తనపై కేసు పెడితే బదిలీ చేయిస్తానని సీఐ పార్థసారథిని బెదిరించారు. దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ అయ్యాయి. తాజాగా పోలీసులు అనంత లక్ష్మిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్