ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అకతాయి వేధింపులు.. మంత్రి తీరుపై ఆగ్రహం

78చూసినవారు
ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అకతాయి వేధింపులు.. మంత్రి తీరుపై ఆగ్రహం
నిన్న బెంగళూరులో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి వాళ్ల ప్రైవేట్ పార్ట్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే దీనిపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర.. ‘ఇలాంటి పెద్ద నగరాల్లో అలాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బీట్ పెట్రోలింగ్ పెంచాలని పోలీసులకు చూచించాను’ అని అన్నారు. ఈ ఇష్యూపై మంత్రి ఇంత సింపుల్‌గా మాట్లాడటం ఏంటని విరమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్