ఐదేళ్ల బాలుడిని కాటేసిన పాము.. పరిస్థితి విషమం

66చూసినవారు
ఐదేళ్ల బాలుడిని కాటేసిన పాము.. పరిస్థితి విషమం
TG: మేడ్చల్ జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల సమీపంలోని సుభాష్ నగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న శివకుమార్ అనే ఐదేళ్ల బాలుడిని.. నాలా నుంచి వచ్చిన ఓ పాము కాటేసింది. దీంతో గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్