సీట్ బెల్ట్ నహీ తో పరివార్ నహీ: సోనూ సూద్ (వీడియో)

55చూసినవారు
నటుడు సోనూ సూద్ సీట్ బెల్ట్ ధరించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, "సీట్ బెల్ట్ లేకపోతే.. మీకు మీ కుటుంబం లేదు!!! వెనుక సీట్లో కూర్చున్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించండి" అని సూచించారు. ఇటీవల నాగ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య, ఆమె సోదరి సీట్ బెల్ట్ ధరించడం వల్లే ప్రమాదంలో నుంచి బయటపడ్డారని వివరించారు. వెనుక సీట్లో సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి చేయాలని గతంలో కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్