పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా? లేదా?: బొత్స

66చూసినవారు
AP: ఏపీ శాసనమండలిలో ఇవాళ పోలవరంపై చర్చ జరిగింది. పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా? లేదా? అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 'సభలో ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వాళ్ల(క్రూటమి నేతలు) గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్లే సమాధానాలు చెప్తున్నారు. పోలవరం అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్’ అని అన్నారు. దీనికి సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు.

సంబంధిత పోస్ట్